కరోనా మహమ్మారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదిలేలా లేదు. నిన్నటి వరకు ఆ జట్టులో ఐదుగురు కరోనా బారిన పడగా, తాజాగా మరో ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడిన ఆటగాడు ఎవరన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జాతీయ మీడియా కథనం మేరకు మరో విదేశీ ఆటగాడు ఈ వైరస్ బారిన పడినట్లు సమాచారం. ఢిల్లీ జట్టు ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉండగా.. […]
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూ వస్తుంది. వందల నుంచి వేల సంఖ్యకు కరోనా కేసలు చేరాయి. సామాన్యుడి నుంచి వీఐపీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నాయకులు కరోనా భారిన పడి చికిత్స పొందుతున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్ […]