రానున్న రోజుల్లో టెస్ట్ వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించనున్నారా? అంటే బీసీసీఐ నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ టీ20లకు కెప్టెన్ నుంచి నిష్రమించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే కెప్టెన్ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించారు. ఇక టెస్ట్ క్రికెట్ విషయానికోస్తే.. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానె కొనసాగుతున్నాడు. గత రెండేళ్ల నుంచి టెస్ట్ లో రహానె ప్రతిభను కనబరచకపోవడంతో ఇతనిని పక్కకు […]