క్రికెట్ ప్లేయర్ అంటే.. లగ్జరీ కార్లు, బంగ్లాలు, విమానాల్లో ప్రయాణాలు, చుట్టూ కోట్ల మంది అభిమానులు.. కోట్లకు కోట్లు డబ్బులు. సగటు వ్యక్తి ఓ క్రికెట్ ఆటగాడి గురించి ఇలాగే ఆలోచిస్తాడు. కానీ అతడు జాతీయ జట్టులోకి రావడానికి ఎంతగా కష్టపడతాడో ఎవరికీ తెలీదు. జాతీయ జట్టుకు ఎంపికైయ్యే క్రమంలో కోచింగ్ కోసం కన్నతల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక దేశవాళీ క్రికెట్ లో నానా కష్టాలు పడి, సెలక్టర్ల దృష్టిలో పడటం అంత ఆశామాషీ విషయం […]