గౌతమ్ అదానీ.. గత కొంత కాలంగా ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. మన దేశంలోనే కాక.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందాడు అదానీ. గత కొన్ని రోజులుగా ఆయన సంపద రాకేట్ వేగంతో పెరుగుతోంది. అయితే అదానీ నేడు పొందిన ఈ గుర్తింపు ఆయనకు ఊరికే రాలేదు. ఎంతో కష్టపడి.. ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్నతనంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉపాధి కోసం ముంబై వచ్చాడు. చదువు మధ్యలోనే ఆపేసి.. […]
జమ్మూ కశ్మీర్- ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయారు. అకస్మాత్తుగా దాడి చేసి దొంగ దెబ్బ తీశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. శ్రీనగర్ శివార్లలో పోలీసు క్యాంపు వద్ద టెర్రరిస్టులు పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల బస్సుపై ఉగ్రవాదుల దాడి సమాచారం తెలుసుకున్న ఆర్మీ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే సమస్యాత్మక ప్రాంతాల్లో […]