2005లో విడుదలైన ‘వాహ్!! లైఫ్ హో తో హసీ’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రాధిక బాలీవుడ్లోనే కాకుండా దక్షిణాదిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. మన దేశంలో విమర్శకుల ప్రశంసలు పొందిన నటీనటులతో రాధికా ఆప్టే ఒకరు. కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఈ కారణంతో ఆమె ఎన్నోమార్లు వివాదాల్లో నిలిచింది. అజయ్ దేవగన్ “పార్చ్డ్” చిత్రం నుండి లీకైన పిక్స్ లో అదిల్ హుస్సేన్, తన్నిష్ఠ ఛటర్జీలతో రాధిక రొమాంటిక్ గా కనిపించే సన్నివేశాలు […]