SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Boycott Radhika Apte On Twitter Trends

ట్విట్ట‌ర్‌లో ‘బాయ్‌కాట్ రాధికా ఆప్టే’!!. ట్రెండింగ్‌…

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 14 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్విట్ట‌ర్‌లో ‘బాయ్‌కాట్ రాధికా ఆప్టే’!!.  ట్రెండింగ్‌…

2005లో విడుదలైన ‘వాహ్‌!! లైఫ్‌ హో తో హసీ’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రాధిక బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. మన దేశంలో విమర్శకుల ప్రశంసలు పొందిన నటీనటులతో రాధికా ఆప్టే ఒకరు.  కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఈ కారణంతో ఆమె ఎన్నోమార్లు వివాదాల్లో నిలిచింది. అజయ్ దేవగన్ “పార్చ్‌డ్‌” చిత్రం నుండి లీకైన పిక్స్ లో అదిల్ హుస్సేన్, తన్నిష్ఠ ఛటర్జీలతో రాధిక రొమాంటిక్ గా కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ ఫోటోలను చూసి  24 వేల మందికి పైగా ట్విట్టర్ వినియోగదారులు “బాయ్‌కాట్ రాధికా ఆప్టే” హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసారు.

radhika apteసినిమాల్లో పాత్రలు కూడా ఆమెకు తగ్గట్లుగానే ఎంపిక చేసుకుంటుంది. కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి విభిన్నమైన కథల్లో నటిస్తూ ఆమె మంచి పేరు సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ తెరకెక్కిన ‘పార్చ్‌డ్‌’లో ప్రధాన పాత్ర పోషించింది. 2016లో ఆ సినిమా విడుదలై విమర్శలు ఎదుర్కొంది. అశ్లీల సన్నివేశాల్లో రాధిక నటించడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతే కాకుండా బాలీవుడ్ ప్రముఖుల ప్రవర్తనను నెటిజన్లు తప్పుబడుతున్నారు.

‘పార్చ్‌డ్‌’ నుంచి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఇటీవల నెట్టింట్లో వైరల్‌గా మారాయి.  ‘రక్త చరిత్ర’, ‘లెజెండ్‌’ చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన ఆమె ఇటీవల కాలంలో న్యూడ్‌, సెమీ న్యూడ్‌ చిత్రాల్లో నటించడం గమనార్హం. ఈమె నటించిన చిత్రాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. అయినప్పటికీ ఆమె ట్రెండింగ్ లో ఉండడానికి కారణం లీకైన పిక్స్. గతంలో రాధికా నటించిన “పార్చ్డ్” చిత్రం నుండి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి.

When it comes to Kathua entire #Bollywood gang was with Placard
Why these people silent on #RajKundra ?
Habit of bollywood to defame degrad our culture #BoycottRadhikaApte pic.twitter.com/icQ3Kp1TIi#BoycottRadhikaApte

— Rahul Jaiswal (@Rahul22578409) August 13, 2021

Tags :

  • Boycott
  • Radhika Apte
  • Tending
  • Twitter
  • viral
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

  • ట్విట్టర్ సరికొత్త ఫీచర్.. పుంకాను పుంకాలు రాసుకోవచ్చు..!

    ట్విట్టర్ సరికొత్త ఫీచర్.. పుంకాను పుంకాలు రాసుకోవచ్చు..!

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమే

    ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam