ప్రస్తుత సమాజంలో ‘ఇసుంట రమ్మంటే.. ఇళ్లంతా నాదే’ అనే రకాలే ఎక్కువ. అందుకే కనిపెట్టారనుకుంటా మన వాళ్లు ఈ సామెతను. అచ్చంగా ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి నోయిడాలో జరిగింది. ఇల్లు ఖాళీగా ఉంచడం ఎందుకు.. కిరాయికి ఇస్తే కాస్తో కూస్తో డబ్బులు వస్తాయి కదా అనుకున్నారు ఆ దంపతులు. అలాగే అని ఓ యువతికి ఇల్లు అద్దెకి ఇచ్చారు. అదే వారు చేసిన పొరపాటు. ఇప్పుడు అదే వారికి పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టింది. మరి […]