గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రమాదాల సంఖ్యను అరికట్టలేకపోతున్నారు. కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం ఇందుకు కారణం అని అధికారులు అంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు గురి అవుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రమాదానికి గురయ్యారు. ఓ ఆలయానికి వెళ్తుండగా దురదృష్టవశాత్తు ఈఘటన జరిగింది. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, అందుకే […]