హిందూ ధర్మంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు వారిలో హనుమంతుడు చాలా ప్రత్యేకం. పురాణాల్లో చెప్పబడిన చిరంజీవుల్లో ఆయనొకరు! ఈ కారణంగానే ఇంకా భూమ్మీదే ఆంజనేయుడున్నాడని హిందువుల విశ్వాసం! రామాయణ కాలంలో జీవించిన హనుమంతుడు తరువాత ద్వాపరంలో భీముడ్ని పరీక్షిస్తాడు. తనకే చాలా బలముందని గర్విస్తున్న ఆయన్ని తోక ఎత్తమని అంటాడు. ఎత్తలేక చేతులెత్తేసిన భీముడికి జ్ఞానోదయం కలిగిస్తాడు. ఇక కలియుగంలో కూడా అంజనీ సుతుడ్ని దర్శించిన యోగులు, సాధకులు, పుణ్యాత్ములు ఎందరో! మధ్వాచార్యుల వారు హనుమని […]