తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజూకీ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఎండల దెబ్బకు జనాలు అల్లాడుతున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు.ఈ సారి ఉష్ణోగ్రతలు గతేడాది కంటే పెరిగాయి. దీంతో ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలు అదరగొడుతుంటే.. రానున్న రానున్న రేపటి నుంచి ఎండలతో పాటు తీవ్రమైన వడగాలులు కూడా వీస్తాయని వాతారవరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఎండలు ఉండనున్నాయి. ఈ నాలుగు రోజులు […]
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓవైపు ముదురుతున్న ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. దేశంలోని మధ్య ప్రాంతంలో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రెంటచింతల, నంద్యాలలో 42 డిగ్రీలు, విజయవాడలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో మరికొన్నిరోజుల పాటు […]