ప్రముఖ తెలుగు కవి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు తెలుగు భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. తెలుగు భాష అంటే తెలంగాణ భాష అనిపించుకుంటున్నామని అన్నారు. విజయవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన
సాకీ: మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదా శతం పల్లవి: వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా ముందో.. అటు పక్కో.. ఇటు దిక్కో.. చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా ఇట్టాంటివన్నీ.. అలవాటే లేదే అట్టాంటి నాకి.. తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే కం ఆన్ కం ఆన్ కళావతీ.. […]