అమరావతి- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తరుచూ పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ దిశగా దృష్టి సారించారు చంద్రబాబు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారిగా ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు చంద్రబాబు. బుధవారం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్ నాయుడు, జాతీయ ప్రధాన […]