హీరో.. ఈ మాట అనిపించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. మనల్ని అభిమానించే నలుగురు మనుషులను సంపాదించుకోవడమే కష్టమైన ఈరోజుల్లో.. లక్షల మంది ఫ్యాన్స్ ఉండటం నిజంగా అదృష్టం కాక మరేంటి? ఇలాంటి క్రేజ్ కోసం చాలా మంది హీరోలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వీరిలో సక్సెస్ అయ్యేది మాత్రం కేవలం 10 శాతం మందే. అయితే.. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, రేంజ్ వచ్చాక మాత్రం వాటిని కాపాడుకోవడం చాలా కష్టం. ఇందుకోసం చాలా […]