గత ఏడాది డిసెంబర్ 10న చెన్నై విమానాశ్రయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. చెన్నైనుండి తిరుచునాపల్లికి వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు తెరుచుకున్నాయి. ఈ విషయమై మంగళవారం ఇండిగో ఓ ప్రకటన చేసిందీ కానీ.. ఆ వ్యక్తి పేరును ప్రస్తావించలేదు. ఆ తప్పిదానికి సదరు ప్రయాణికుడు క్షమాపణలు చెప్పాడు అంటూ చేతులు దులుపుకుంది. కానీ మీడియా వదలదు కదా.. చివరకు ఆ ఘనకార్యాన్ని చేసింది బీజెపీ ఎంపి, యువ మోర్చా అధ్యక్షుడు […]