England: మనకు ఏదైనా పంటి సమస్య ఉంటే ఏం చేస్తాం?.. చాలా మంది పంటి సమస్య వచ్చిన వెంటనే డాక్టర్‌ను కలిసి వైద్యం చేయించుకుంటాం. ఒక వేళ మన అందుబాటులో డాక్టర్ లేడనుకోండి.. డాక్టర్ అందుబాటులో ఉన్న చోటుకు వెళ్లి వైద్యం చేయించుకుంటాం. ఇది సాధారణంగా అందరూ చేసేదే. కానీ, ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా చేసింది. తన పళ్లను తానే పీకేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 పళ్లను […]
29 ఏళ్ల జాక్వి విలియమ్స్ ‘గ్రేవ్ మెటల్లమ్ జ్యువెలరీ’ సంస్థనే ఏర్పాటు చేసింది. చనిపోయిన వ్యక్తులు ఎప్పటికీ గుర్తిండిపోయేలా తమ వద్ద ఏదైనా వస్తువు ఉంటే బాగుంటుందని చాలామంది భావిస్తారు. అలాంటివారి కోసమే జాక్వి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. కుటుంబికులు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దంతాలు, జుట్టు లేదా బూడిద ఏది తీసుకొచ్చినా జాక్వి వాటిని అందమైన నగలుగా మార్చేస్తుంది. జాక్వీ 2017లో జ్యువెలరీ తయారీలో డిప్లమా చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కడా ఉద్యోగం […]