ఇంటర్నేషనల్ డెస్క్- సాధారనంగా ఎవరైనా తప్పు చేస్తే వారికి కోర్టులు శిక్ష వేసి జైలుకు పంపిస్తాయి. జైళ్లో ఉన్నన్నాళ్లు వారిలో మార్పును తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తారు. చాలా మంది జైలుకు వెళ్లి, బయటకు వచ్చాక మారిపోతే, మరి కొంత మంది మాత్రం మరింత క్రూరంగా తయారవుతారు. ఐతే ఖైదీల్లో మార్పు తీసుకురావాల్సిన అధికారులే తప్పు చేస్తే.. ఇక ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇలాగే జరిగింది. ఖైదీల్లో మానసిక పరిపక్వత తీసుకురావాల్సిన అధికారే […]