ఇప్పుడు ప్రపంచం టెక్నాలజీ పరంగో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయ్యింది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలోని విశేషాలన్నీ మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగస్తులు ఆఫీస్ కి వచ్చారంటే రిజిస్ట్రర్ లో సంతకాలు చేసేవారు.. కానీ ఇప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిస్టమ్స్ లో కొన్నిసార్లు ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా ఓ ఉపాధ్యాయుడు ఫేసియల్ రికగ్నేషన్ యాప్ తెచ్చిన తంటాతో […]
గురువులకు ప్రధానంగా ఉండాల్సింది ఓపిక. విద్యా నేర్పించే సమయంలో పిల్లలపై ప్రేమతో చూడగలిగే గుణం ఉండాలి. కానీ నేటి కాలంలో కొందరు ఉపాధ్యాయుల్లో అలాంటి వ్యక్తిత్వం కొరవడింది. విద్యార్థులు చేసే ప్రతి చిన్న తప్పుకు శిక్షించడమే సరైనదిగా భావిస్తుంటారు. ఆ క్రమంలో కొందరు టీచర్స్ విద్యార్థులకు గాయాలయ్యేలా శిక్షించిన ఘటనలు మనం అనేకం చూశాం. అయితే తాజాగా హోం వర్క్ చేయలేదని విద్యార్థులకు పనిష్మెంట్ ఇచ్చిన ఓ టీచర్ సస్పెండ్ అయ్యింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో […]