గుంటూరు- ఈ రోజుల్లో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. బయటకు ఎక్కడికో ఎందుకు, ఆఖరికి స్కూల్ కు పంపాలన్నా కొంత మంది పేరెంట్స్ వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న అమానుష ఘటనలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇదిగో తాజాగా గుంటూరులో ఇలాంటి జుగుప్సాకరమైన ఘటన వెలుగుచూసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ప్రైవేట్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విధ్యార్ధిని దసరా పండగ సెలవుల నేపధ్యంలో వారం రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. సెలవు […]