యువకుడు- ఉత్సాహవంతుడు.. కోరుకున్న ఉద్యోగం.. విదేశంలో లక్షల్లో జీతం. ఎక్కడో చిన్న అసంతృప్తి. ఏదో సాధించాలనే తపన.. ఆ తపనలో నుంచి ఓ మెరికలాంటి ఆలోచన పుట్టింది. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. చిన్నది అనుకున్న ఆలోచనే రూ.10 కోట్ల టర్నోవర్ బిజినెస్ గా అభివృద్ధి చెందింది. అంతేకాదు.. ఆ యువకుడికి వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా 25 వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తోంది. వారి కాళ్ల మీద వారు నిలబడేలా […]