మంగళవారం(మార్చి29)న తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా ఆ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు యన్టీఆర్ పై ఎలాంటి ప్రేమ లేదని.. ఆయనను పార్టీ నుంచి బయటకి పంపేశాడని కొడాలి నాని నిప్పులు చెరిగారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. “టీడీపీలో చంద్రబాబు తీసుకొచ్చిన ఒక్క పథకమైనా ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఉందా.. […]