“డబ్బు సంపాదించడం పెద్ద కష్టం ఏమి కాదు. నేను తలుచుకుంటే 5 ఏళ్లలో 50 లక్షలు సంపాదిస్తాను”… ఛాలెంజ్ మూవీలో చిరంజీవి డైలాగ్ ఇది. ఇలాంటి మాటలు, శపధాలు సినిమాల్లో బాగానే ఉంటాయి. రియల్ లైఫ్ కష్టంఅంటారా? నిజమే.. డబ్బు సంపాదించడం అంత సులువు కాదు. కానీ.., కాస్త తెలివిగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే లక్షలు వచ్చి పడతాయి. షేర్ మార్కెట్ లో మెళుకువలు తెలిసిన వారికి ఇది డబ్బుతో పెట్టిన విద్య. తాజాగా ఇలానే కొంత […]