ఎండాకాలంలో దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి. నేరేడు పండ్లు మాత్రమే కాదు. నేరేడు గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ పేషెంట్లు కి ఇది మరింత ఆరోగ్యం. నేరేడు పండ్ల లో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఆయుర్వేద మందుల్లో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. దీని […]
రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ అరటి పండ్లు పచ్చగా నిగనిగలాడుతూ కనువిందు చేస్తుంటాయి!! కానీ వాటి తొడిమలు ఆకుపచ్చగా ఉంటాయి. తింటేగానీ అవి ఇంకా పండలేదని తెలియదు. పచ్చి కాయలను పండ్లుగా కనిపించేలా చేసే ఆ మాయ పేరు – కాల్షియం కార్బైడ్! నిగనిగల విషంతో మాగబెట్టిన పండ్లు తింటే అనారోగ్యం పాలు కావడం ఖాయం. అందుకే కార్బైడ్ వినియోగాన్ని అరికట్టాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది! రాష్ట్ర సర్కారు అలాంటివారిపై ఉక్కుపాదం మోపేలా జీవో కూడా జారీ […]