గాంధీజీ నాకు ఎందుకులే అనుకుని ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. మదర్ థెరీసా నావల్ల కాదులే అనుకుని ఉంటే ఈరోజు మానవత్వానికి అర్ధం లేకుండా పోయేది. బుద్ధుడు ఆనాడు ఒక్క అడుగు ముందుకి వేయకుంటే.., ఈరోజు ప్రపంచానికి ఓ శాంతి మార్గం లేకుండా పోయేది. ఇవన్నీ కూడా వారు ఏదో ఆశించి చేసిన పనులు కాదు. వారు ఆ పనుల్లోనే ప్రశాంతత వెతుకున్నారు. పక్క వారి కళ్ళల్లో కన్నీరు చూస్తే.., మన గుండెల్లో బాధ కలగాలన్న […]