ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలతో అభిమానులు అందోళన చెందుతున్నారు. నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగానికి చెందిన సెలబ్రెటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందు పంజాబీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ ఖంగురా కన్నుమూసింది.. నిన్న మాలీవుడ్ ప్రముఖ నటుడు, […]