ఈ మద్య అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకోవడంతో దగ్గరలోని వస్తువులు విసురుకునే స్థాయికి వెళ్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. స్పీకర్ పోడియంలోకి వెళ్లి కాగితాలు విసరడం.. మైకులు విరచడం లాంటి చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇటువంటి ఘటనే ఒడిశా అసెంబ్లీలో చోటు చేసుకోవడంతో పెద్ద రచ్చ జరిగింది. కొంత కాలంగా ఒడిశాలో పలు చోట్ల గనుల అక్రమాలు జరుగుతున్నాయని దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి వాయిదా […]