ఇంతకాలం హీరోయిన్‌గా నటించిన యంగ్ బ్యూటీ తాప్సీ పన్ను ఇప్పుడు నిర్మాతగానూ మారారు. తాప్సీ ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. దాంతో హిందీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న తాప్సీ చాలా కాలం తర్వాత ఓ […]