ట్యాంక్‌బండ్ శివ.. ఈ పేరు గురించి హైదరాబాద్ వాసులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచాడు. ఎందరో జీవితాలను కాపాడాడు. అతడి సాయం పొందిన వారు నగరంలో ఎంతో మంది ఉన్నారు. క్షణికావేశంలో జీవితాలను అంతం చేసుకునేందుకు ప్రయత్నించే వారిని కాపాడటమే వృత్తిగా పెట్టుకున్నాడు శివ. ట్యాంక్‌బండ్ పక్కనే నివసించేవాడు శివ. హుస్సెన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసే వారిని కాపాడటమే తన పనిగా పెట్టుకున్నాడు. ఇలా ఎందరికో ప్రాణదాతగా నిలిచాడు. శివ గురించి.. అతడు చేస్తున్న […]