Hero Surya: సందర్భం ఏదైనా కావచ్చు.. సహాయం చేయటంలో నటుడు సూర్య ఫ్యామిలీ ఎప్పుడూ ఓ అడుగు ముందుంటుంది. ఈ ఫ్యామిలీ కేవలం పకృతి విపత్తుల సమయంలోనే కాదు.. మిగిలిన అన్ని సమయాల్లో అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూనే ఉంటుంది. ‘‘అగరమ్’’ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మంది నిరుపేద విద్యార్థులను చదివిస్తోంది. తండ్రి శివకుమార్ కావచ్చు.. సూర్య, కార్తీలు కావచ్చు.. ప్రతి నెలా ఏదో ఒక విషయంలో.. ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నారు. […]