ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు సత్వర ఫలితం అందుతుంది. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి బాటలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెళ్తున్నారు. ఏపీలో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం స్టాలిన్ […]
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ… వినూత్న నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇటీవల భారీ వర్షాలు సైతం లెక్కచేయకుండా ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ సమస్యలు తలెత్తినా స్వయంగా వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పంథా చాటుకున్నారు. గురువారం ఉదయం సీఎం స్టాలిన్ తన నివాసం నుంచి అసెంబ్లీకి వెళ్తుండగా.. […]