ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్ కేసులు ఇండియాలో రోజురోజుకి పెరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పేరు కలిగిన సెలబ్రిటీలు బాధ్యతగా ప్రభుత్వం విధించిన ప్రోటోకాల్ పాటిస్తూ జనాలకు స్ఫూర్తినివ్వాల్సి ఉంటుంది. కానీ ఓ సీనియర్ స్టార్ హీరో తాజాగా గవర్నమెంట్ విధించిన ప్రోటోకాల్ బ్రేక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ స్థార్ హీరో ఎవరో కాదు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ […]
నెషనల్ డెస్క్- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను చంపేస్తామని ఫోన్ కాల్ రావడం కలకలం రేపుతోంది. సీఎం స్టాలిన్ ఇంటిని బాంబుతో పేల్చివేస్తా మంటూ బెదిరింపు రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే బాంబు బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అయితే ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేనివాడని తేల్చారు. చెన్నై లోనిఎగ్మూర్ లో ఉన్న పోలీస్ […]