దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార.. ఈ ఏడాది జూన్ లో డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐదేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్ళైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. సరోగసి విధానం ద్వారా పిల్లలను కనడమే ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సరోగసి విధానం అంటే.. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే. అయితే.. ఇప్పుడీ సరోగసి […]
అలనాటి సినీతార జయకుమారి గురించి దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో జయకుమారి పేరు వార్తల్లోకెక్కింది. ఓవైపు ఆరోగ్యం పరిస్థితి.. మరోవైపు ఆర్థిక పరిస్థితి రెండూ బాగలేకపోవడంతో జయకుమారి హాస్పిటల్ లో చేరి ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. వైద్యానికి డబ్బుల్లేక గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరిన జయకుమారి పరిస్థితి తెలుసుకొని.. అటు మీడియా వర్గాలు, నెటిజన్స్, సినీవర్గాలు ఆమెకు సాయం చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో […]