తమిళ సీరియల్ నటీ,నటులు అర్నవ్-దివ్య దంపతుల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పుడీ వివాదంలో ఓ కొత్త మలుపు చోటుచేసుకుంది. తనపై ఆరోపణలు చేస్తున్న తన భార్య దివ్య మతిస్థిమితం సరిగా లేదని భర్త అర్నవ్ అంటున్నాడు. అందుకారణంగానే గొడవకు దిగుతోందని అన్నాడు. దివ్య ఆరోగ్య పరిస్థితి తెలియజేసే డాక్టర్ సర్టిఫికేట్‌తో పాటు ఓ ప్రైవేట్ వీడియోను కూడా విడుదల చేశాడు. అది అర్నవ్ తీసిన వీడియో.. ఆ వీడియోలో.. ‘‘ నువ్వు వీడియో తీస్తే నేను భయపడను. […]