గత కొన్ని రోజలు నుంచి ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తీసుకున్న లోన్ సమయానికి చెల్లించని కారణంగా నిర్వహకులు లోన్ చెల్లించాలని వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని తట్టుకోలేక కొంతమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువకుడు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం చెల్లించాలంటూ అధికారులు వేధించారు. తర్వాత ఏ జరిగిందో తెలియదు కానీ ఈ క్రమంలోనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. […]