సాఫీగా సాగుతున్న వైవాహిక జీవితంలోకి వివాహేతర సంబంధాలు వచ్చి చేరి నిండు సంసారాలను నిట్టనిలువును చీల్చేస్తున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో వేలుపెడుతూ హత్యలు లేదంటే ఆత్మహత్యలకు వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనలోనే ఓ భర్త నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం. ఇనపనూరి జయరాజు, నిరోష ఇద్దరూ భార్యాభర్తలు. […]