సంకల్ప బలముంటే ఏదైనా సాధ్యమే.. కావాల్సిందల్లా కాసింత కృషి, పట్టుదల మాత్రమే. సాహసాలు చేయడానికి వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఓ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన 70 ఏళ్ల వయసున్న మంత్రి. స్కై డైవింగ్ చేసి అందరినీ అబ్బురపరిచారు.