ప్రముఖ సీనియర్ కోలీవుడ్ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ ఛాతి నొప్పి కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను విదేశాలకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రాజేందర్ తనయుడు, స్టార్ హీరో శింబు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘మా నాన్న(రాజేందర్)కు ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో చేర్పించాం. ఆయన కడుపులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు తెలిపారు. అందువల్ల […]