స్పోర్ట్స్ డెస్క్- క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పురుషుల టీ-20 వరల్డ్ కప్ కు సంబందించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ కు సంబందించిన షెడ్యూల్ జనవరి 21న వెల్లడించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. టిక్కెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసీసీ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. మొత్తం 12 జట్లు […]