సమాజం అభివృద్ధి అనేది.. కుటుంబాలను నిర్మించే స్త్రీల చేతుల్లోనే ఉంటుంది. వారి సాధికారికత సాధ్యం అయిన నాడే సమాజం కూడా బాగుంటుంది. అలాంటి మహిళల ఎదుగుదలకి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకి వేసింది. మహిళలు, బాలికల, ఆరోగ్యం పరిశుభ్రతే లక్ష్యంగా స్వేచ్ఛ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా […]