మీటింగ్ మధ్యలో తరుచూ మొబైల్., ల్యాప్‌టాప్‌కి చార్జింగ్ అయిపోవడం ఎక్కడికి వెళ్లినా పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లడం అందరికీ సాధ్యం కాదు. దీనికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సులువైన పరిష్కారాన్ని కనిపెట్టారు. అదే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. చేతి వేళ్ల సాయంతో పవర్‌ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తుంది. శరీరంలో స్వేద గ్రంథులు ఎక్కువగా ఉన్న భాగాల్లో […]