దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కొన్ని గ్రామాలు ఇంకా దీనావస్థలోనే ఉన్నాయి. ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణం కోసం కోట్లు వెచ్చిస్తున్నా.. కొన్ని గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని ఓ యువతి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం బసవరాజ్ బొమ్మెకు లేఖ రాసింది. కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు వినూత్నంగా తన గ్రామంలోని రోడ్డు సమస్యను […]