125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానందకు సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. చేసేపనిలో నిస్వార్థం నిబద్దత ఉంటే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ యోగ గురువుకు పద్మశ్రీ అవార్డు వరించడమే. ఆయన అవార్డు అందుకున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రధానికి, రాష్ట్రపతికి పాదాభివందనం చేసి అవార్డు అందుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద నమస్కరించిన […]