సాధారణంగా చిన్న పిల్లలు ఎది కనిపిస్తే దాన్ని నోట్లో వేసుకోవడం చూస్తేనే ఉంటాం. కొన్ని సార్లు అపాయకరమైన వస్తువులు మింగేసి నానా అవస్థలు పడుతుంటారు.. అందుకే తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో చాలా శ్రద్ద వహించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే చిన్న పిల్లలు అలాంటివి తెలియక చేస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు 33 ఏళ్ల వయసులో ఓ సెల్ ఫోన్ మింగేసి తర్వాత నానా అవస్థలు పడ్డాడు. అయితే సెల్ ఫోన్ ఎందుకు మింగాడో మాత్రం తెలియరాలేవు. […]