‘మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్’ RRR తర్వాతి ప్రాజెక్టు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కియారా అద్వానీ చరణ్‌తో మరోసారి జోడీ కట్టనుంది. ఎస్ తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ భారీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా దిల్‌రాజుకు కూడా చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇది వారి నిర్మాణ సంస్థ యాభయ్యో చిత్రం. ‘RC 15’ వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్టు పూజా కార్యక్రమం కూడా జరిగింది. […]