ఎక్కువగా సెలబ్రిటీల వైవాహిక జీవితాలకి అనారోగ్యం కలుగుతుంటుంది. బాలీవుడ్లో అయితే ఈ జబ్బు మరీ ఎక్కువ. భార్యా, భర్తల మధ్య అండర్ స్టాండింగ్ సరిగా లేక తమ స్టాండ్‌ను మార్చేసుకుంటూ ఉంటారు. తమకి కావాల్సిన ప్రేమ భాగస్వామి దగ్గర దొరకడం లేదని క్షణాల్లో మనసు మార్చేసుకుంటారు. మాజీ భాగస్వామి ముందే ప్రేమించిన వ్యక్తులతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఈ కోవకి చెందిన వారే బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, అతని భార్య సుసానే ఖాన్. పెళ్ళి చేసుకున్నారు, […]