బీసీసీఐ అధ్యక్షుడు, బెంగాల్ టైగర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలో రాబోతున్నది. నిజానికి చాలా రోజులుగా దాదా బయోపిక్ వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. బయోపిక్ చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని దాదా చెప్పడంతో బయోపిక్ తెరకెక్కబోతున్నది. హీరో, డైరెక్టర్ పేర్లని గోప్యంగా ఉంచిన దాదా ఈ సినిమా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్నట్టు ప్రకటించాడు. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ జీవితంపై […]