చీమలు చూడటానికి చిన్నగా ఉన్నా ఇవి ఎంతో గొప్ప శ్రమజీవులు. వీటిలో రాణి చీమ అన్ని చీమలపై ఆజమాయిషీ చెలాయిస్తుంది. రాణి చీమ ఆదేశాలు పాటిస్తూ.. ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చీమలు ఎక్కవ శాతం ఒకేదగ్గర సమిష్టిగా గుంపులుగా ఉంటాయి. తమ తినుబండారాలను భూమి పొరల్లో ఉన్న గూటికి తరలిస్తుంటాయి. చీమలు ఎక్కువగా స్వీటుగా ఉన్న పదార్ధాలు ఇష్టపడుతుంటాయి. అలాగే వివిధ రకాల పప్పు గింజలను కూడా ఇష్టంగా తింటాయి. కొన్ని చీమలు ఓ బంగారు గొలుసుని ఎత్తుకు […]
పులితో వేట.. పాములతో ఆట.. రెండూ చాలా డేంజర్. అలుసు ఇచ్చాయి కదా అని వాటితో పరాచకాలు ఆడితే తాట తీస్తాయి.. ప్రాణాలూ పోతాయ్. కర్ణాటకకు చెందిన ఓ యువకుడు పాములతో చెలగాటమాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మూడు త్రాచుపాములను ముందు పెట్టుకుని.. వాటి తోకలను లాగుతూ చెలగాటమాడాడు. అందులో ఒక పాము కాస్తా ఎగిరి కాటేసింది. సదరు వ్యక్తి మోకాలి చిప్పను కరిచేసింది. అతడు ఎంత వదిలించుకుందామనుకున్నా ఆ పాము మాత్రం వదల్లేదు. చివరకు ఎలాగోలా […]
స్పెషల్ డెస్క్- ఒక్కోసారి జంతువులు భలే విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అవి అలా ఎందకు అలా ప్రవర్తిస్తాయో ఎవ్వరికి అర్ధం కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జంతువులకు సంబందించిన ఎన్నో వీడియోలను మనం చూస్తున్నాం. కొన్ని వీడియోలైతే చాలా ఇంట్రస్టింగా, సరదాగా ఉంటాయి. తాజాగా ఓ ఏనుగుల మందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏనుగుల మంద చిన్న ఏనుగు పిల్ల చుట్టూ సెక్యూరిటీ గార్డులుగా మారాయి. మరీ […]
పులి పంజా పవర్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఇందుకే అడవిలో మరే ఇతర జంతువులు పులి జోలికి పోవు. ఇటుగా టైగర్ వస్తుంటే.., అన్నీ జీవులు అటుగా తల వంచుకు వెళ్లిపోతుంటాయి. అప్పుడప్పుడు సింహం మాత్రమే పులిని ఢీ కొడుతూ ఉంటుంది. కానీ.., ఓ కోతి పులి జోలికి పోయి బతకగలదా? అసాధ్యం అంటారు కదా? కానీ.., ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ఇంకా చెప్పాలంటే అంతకు మించే జరిగింది. ఓ కోతి ఏకంగా […]