సినిమా ఇండస్ట్రీకి 2022 ఎంతో విషాదాన్ని మిగిల్సి వెళ్లింది. గత సంవత్సరంలో టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. దిగ్గజ నటులు పలువురు వెంట వెంటనే కన్నుమూశారు. కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ, చలపతి రావు వంటి వారు చనిపోయారు. ఇక, కొత్త సంవత్సరం మొదటి నెలలోనే ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్య నారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మరణానికి కొన్ని నెలల ముందు నుంచే […]