సాధారణంగా సినిమా హీరోయిన్లను దాదాపు సన్నగా నాజూకు లుక్కులో ఎక్కువగా చూస్తుంటాం. కానీ.. అప్పుడప్పుడు కొంతమంది హీరోయిన్స్ వెరైటీ లుక్కులో షాకిస్తుంటారు. ఇంతకుముందు కన్నా బెటర్ గానో.. లేక ఉన్న లుక్ పోయిందనో అనిపించుకుంటారు. అయితే.. రీసెంట్ గా ఫామ్ లో ఉన్న ఓ హీరోయిన్.. కండలు తిరిగిన జబ్బలతో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటీ.. హీరోయిన్స్ మరింత అందంగా.. నాజూకుగా తయారవ్వడం గురించి విన్నాం.. ఈ కండలు తిరిగిన జబ్బలు(షోల్డర్స్) ఏంటని సర్ప్రైజ్ అవ్వకండి. […]