అమరావతి- ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఫ్యామిలీ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురికి తాను పెళ్లి చేయలేదని, తనే వెళ్లిపోయి పెళ్లి చేసుకుందని, అందుకే ఆమె భర్త తనకు అసలు అల్లుడే కాదని సోము వీర్రాజు కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే.. సోము వీర్రాజు కూతురు భర్తపై ఓ వ్యవహారంలో తాజాగా చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్బీఐ […]