హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తమిళ హీరో అయినప్పటికీ, టాలీవుడ్ లోనూ కోలీవుడ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ నిజజీవితంలోనూ సూర్య హీరోగా నిలుస్తున్నారు. పేద పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, అభిమానులకు అనేక విధాలుగా సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటుంటారు సూర్య. తాజాగా మరోసారి ఈ కోలీవుడ్ హీరో తన ఉదారతను చాటుకున్నారు. ప్రమాదంలో మరణించిన తన అభిమాని […]